కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు..! 27 d ago
రెబెల్ స్టార్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన "కల్కి 2898AD" సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ నిర్మాతలు స్వప్న దత్ , ప్రియాంక దత్ "కల్కి 2" గురించి IFFI వేడుకలో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం కల్కి పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. కల్కి 2898AD తో పాటే పార్ట్ 2 కి సంబంధించి 35శాతం షూటింగ్ ముగించినట్లు సమాచారం.